Uncategorized

చంద్ర అభిలాష – 7

తను తలూపుతూ “ రేపు ఉదయం 9:౦౦ అవుతుంది ” అని చెప్పి ఛాతి పై ముద్దు పెట్టింది. “ సరే నేను 8:౦౦ కి బయటికి వెళ్లి 11:౦౦ కి వస్తాను ” అని చెప్పాను. తను కూడా నీ ఇష్టం అని చెప్పింది. ఇద్దరం అలానే కౌగిలించుకొని పడుకున్నాం.

చంద్ర అభిలాష – 6

మరుసటి రోజు, నిద్ర లేచి చూస్తే సమయం 7:30 అయ్యింది. నేను మధు ని కదిలించకుండా బాత్‌రూం కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చూస్తే, మధు నా వైపే చూస్తూ ఉంది. నేను తనకి ముద్దు పెట్టి వెళ్లొస్తాను అని చెప్పి ఇంటి నుండి బయల్దేరాను. రూమ్ కి చేరుకున్నాక ఫ్రెష్ అయ్యి టిఫ్ఫెన్ తిందామని బయట నడుస్తుంటే రోడ్ కి అటువైపు గుంపుగా జనాలు గుమిగూడి ఉన్నారు. ఏంటా అని దెగ్గరికి వెళ్ళి చూస్తే ఒక క్యాబ్ కరెంటు పోల్ కి గుద్ది ఉంది. చుట్టూ వున్నవాళ్ళు ఎవరూ సహాయం చెయ్యడానికి ముందుకు రావడం లేదు,

ఇక లాభంలేదనుకొని వాళ్లకి ambulance ని పిలవమని చెప్పి, నేనే కష్టమైనా గాని లోపలున్న ఇద్దరినీ బయటికి తెచ్చి ambulance లో ఎక్కించి నేను కూడా హాస్పిటల్ కి వెళ్ళాను. ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి (వయసు 20 లేక 21 ఉండొచ్చు), అప్పుడప్పుడు కళ్ళు తెరిచి నన్ను చూసి మళ్ళి కళ్ళు మూసుకుంటుంది, ఇంకొకరు మధ్య వయసున్న వ్యక్తి.

వాళ్ళిద్దరిని రూమ్ లోకి తీసుకెళ్ళి తలుపేసారు, గంట తరువాత డాక్టర్ గారు బయటికి వచ్చి ఇద్దరికి ఏం పర్వాలేదు కాకపోతే రక్తం ఎక్కువ పోవడంతో స్పృహ కోల్పోయారు, కాసేపు ఆగితే స్పృహ వస్తుందని చెప్పారు. లేచాక తింటారు అని కొన్ని పండ్లు తీసుకొని రూమ్ దెగ్గరికి వచ్చాను, లోపలికి వెళ్ళి బెడ్ పక్కన పెట్టబోతే ఆ అమ్మాయి మెల్లగా కదులుతుంది. నర్స్ వచ్చి చూస్తుంటే , తను కళ్ళు తెరిచి “ నాకేమైంది…. అసలేం జరిగింది….” అని అడిగింది. నర్స్ ఆక్సిడెంట్ గురించి, నేనే తనను ఇక్కడ చేర్పించానని చెప్పింది.

తను నా వైపు కృతజ్ఞతగా చూస్తూ “ చాలా థాంక్స్ అండి…” అంది. నేను “పర్వాలేదండి…. మీ వాళ్ళకి చెప్పండి, మళ్ళీ కంగారు పడతారు ” అని చెప్పాను. తను హడావిడిగా తన ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకి హాస్పిటల్ లో ఉన్న విషయం చెప్పింది. నేను లేచి వెళ్లబోతుంటే తను నా చెయ్యి పట్టుకొని “ ప్లీజ్… మా అమ్మ వచ్చేవరకైన ఉండండి…” అని అడిగింది. పాపం భయపడుతుందనుకొని “ మీతో పాటు ఉన్న ఇంకో వ్యక్తిని పలకరించి వస్తాను ” అని చెప్పి వెళ్ళాను. అతను కూడా స్పృహలో కి వచ్చాడు, కలిసి మాట్లాడి , ధైర్యం చెప్పి క్యాబ్ రిపేర్ కి డబ్బులిచ్చి పంపించేసాను.

తన రూమ్ దెగ్గరకి వెళ్ళేటప్పడికి ఎవరో కంగారుగా మాట్లాడుతుండటం ఏడుపులు వినిపించాయి. బహుశా వాళ్ళ అమ్మగారు వచ్చారేమో అనుకొని రూమ్ డోర్ నుంచే వేనుతిరుగుతుంటే తను “ సర్… ప్లీజ్ రండి… అమ్మ నన్ను కాపాడింది ఈయనే…” అని చెప్పింది. నేను లోపలికి వస్తుంటే, వాళ్ళ అమ్మ నా వైపుకు తిరిగి థాంక్స్ చెప్తూ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయింది, నేను కూడా అలా షాక్ లో ఉన్న, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎవరో కాదు మన మధుమతి.

మధు తేరుకొని నేను బెడ్ దెగ్గరికి రాగానే కౌగిలించుకొని ఏడుస్తుంది, ఆ చర్యకి ఈ సారి ఆమె కూతురు షాక్ లో మా ఇద్దరిని చూస్తుంది.నేను మెల్లగా “ మధు… నీ కూతురు చూస్తుంది…. కొంచం కంట్రోల్ అవ్వు ప్లీజ్…” అన్నాను, మధు తేరుకొని నన్ను వదిలింది. ఆ అమ్మాయి కూడా తేరుకొని “ అమ్మా…. ఈయన నీకు ముందే తెలుసా…” అని అడిగింది. మధు చిన్నగా నవ్వుతూ “ బాగా తెలుసు నందు…. నేను నీకు ఫోన్ లో చెప్పాను కదా , వైజాగ్ అక్క వాళ్ళ అబ్బాయి, ఎవరు లేక హైదరాబాద్ కి వచ్చి నేనున్న కంపెనీ లో జాబ్ చేస్తున్నాడని, మనింటికి కూడా అప్పుడప్పుడు వస్తుంటాడని ” అని చెప్పింది.

“ ఓహ్… ఆ అన్నయ్య ఇతనేనా…. చాలా థాంక్స్ అన్నయ్యా….” అని అంది. “ పర్వాలేదు నందు గారు ” అని చెప్పి “ ఇక నేను వెళ్తాను , మేడం ” అని చెప్పి వేనుతిరుగుతుంటే మధు నా చెయ్యి పట్టుకొని ఆపేసింది. నేను వెనక్కి తిరిగి ఏమైంది మేడం అని అడిగాను. నందు “ మేడం ఏంటి అమ్మ… నువ్వు పిన్ని అవుతావ్ కదా… అలా పిలుస్తున్నాడేంటి అన్నయ్య…. నన్ను గారు అని అంటున్నాడేంటి ” అని అడిగింది.

మధు నా వైపు చూస్తూ “ చంద్ర ఎప్పుడు ఇంతే ఎన్ని సార్లు చెప్పినా మేడం అనే పిలుస్తాడు… ఎక్కడికి వెళ్ళేది, ముందు ఇంటికి వెళ్దాం పద…” అని గదమాయించింది. నేను ఇంకా ఏదో చెప్పేంతలో , మధు నా ముందు చెయ్యి అడ్డుపెట్టి “ నేను ఇంకేమి వినదలుచుకోలేదు…. మర్యాదగా ఇంటికి వస్తావా లేక జాబ్ పీకేయ్యమంటావ ….” అని అనేసరికి , నేను చిన్నగా నవ్వుతూ “ అయ్యో తప్పకుండ మేడం…. మీరు ఎలా చెపితే అలా నడుచుకుంటాను ” అని చేతులు కట్టుకొని చెప్పాను. మధు , నందు ఇద్దరు నవ్వేస్తూ “ మ్… GOOD BOY…” అని ఇద్దరు ఒకేసారి అన్నారు.

అలా ముగ్గురం నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుతుండగా, నందు అయ్యయ్యో అని అరిచింది, మధు కంగారుగా ఏమైందని అడిగింది. నందు బాధగా “ నేను వచ్చిన క్యాబ్ డ్రైవర్ కి కూడా దెబ్బలు తగిలాయి, అతను ఎలా ఉన్నాడో ఏంటో ” అని అంది. నేను నవ్వుతూ “ నందుగారూ బాధపడకండి…. అతనికి ఏమీ కాలేదు , చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అతనికి ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పమని చెప్పి, క్యాబ్ రిపేర్ కి ఇంకా కొంచం ఎక్కువ డబ్బు ఇచ్చి పంపించాను ” అని అన్నాను.

నందు నా వైపు కోపంగా చూస్తూ “ అమ్మ…. ఇప్పుడే ఈయన్ని జాబ్ లో నుంచి తీసేయి…” అని అనింది, నేను ఆశ్చర్యంగా “ ఏమైందండీ….. అతనికి ఇంకొంచం డబ్బులు ఇస్తే బాగుండేదా…. ” అని అడిగాను. “ కాదు… నేను ప్రేమగా అన్నయ్యా అని పిలుస్తుంటే, నువ్వేమో గారు , అండి అంటూ దూరం పెడుతున్నావ్ ” అని బుంగమూతి పెట్టుకుంది. నేను నవ్వుతూ “ సరే నందు….” అన్నాను, ముగ్గురం నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ హాస్పిటల్ బయటకి వచ్చి కారు లో ఇంటికి చేరుకున్నాము.

“ నందు…. నువ్వు రెస్ట్ తీసుకో నీకు జ్యూస్ తీసుకొస్తాను ” అని చెప్పి కిచెన్ లో కి వెళ్ళి జ్యూస్ తీసుకొని నందు తో తాగించి, కాసేపు పడుకో అని చెప్పి కిందకి వచ్చింది. నేను సోఫా లో కూర్చొన్న, మధు నా పక్కన కూర్చొని నా వొళ్ళో తల పెట్టి చిన్నగా ఏడుస్తుంది. కాసేపయ్యాక నేను “ ఏంటిది మధు చిన్నపిల్లలాగా….” అని ఓదారుస్తున్నాను.

తను నన్ను కౌగిలించుకొని “ నాకంటూ మిగిలింది తను, నువ్వు మాత్రమే రా…. ఇలా జరిగిందని తెలియగానే ఒక్కక్షణం గుండాగినట్టు అనిపించింది…. వెంటనే నీకు ఫోన్ చేసాను కాని లిఫ్ట్ చెయ్యలేదు, నాకు ఏం చెయ్యాలో అర్ధం కాక కంగారుగా హాస్పిటల్ కి వచ్చాను, నిన్ను చూసే దాకా నా మనసు కుదుటపడలేదు….” అని చెప్తుంది. నేను తన వీపు నిమురుతూ ధైర్యం చెప్పాను.

మధు కుదుటపడి నాకు ముద్దు పెట్టింది, నేను తనని వదిలి “ మధు… నందు చూస్తుంది….” అని మెల్లిగా అన్నాను. “ హా…. నా ఇష్టం…. అవసరమైతే మళ్ళి ముద్దు పెట్టుకుంటా…. లేదంటే నిజం చెప్పి నిన్ను ఇక్కడే ఉంచుకుంటా….” అని ధీమాగా చెప్పింది. నేను కంగారుగా “ ఇప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోకు…. నందు నిన్ను తప్పుగా అర్ధం చేసుకునే ఛాన్స్ ఉంది…. ప్లీజ్ ” అన్నాను.

“ ఇందుకే రా… నువ్వంటే నాకు ఇష్టం…. ఉమ్మా ……. నువ్వు నా గురించి ఆలోచించే పద్దతి చూస్తేనే నీకు దూరంగా ఉండ బుద్ది కాదు….” అని చిరు ముద్దు పెట్టి భోజనం తయారు చెయ్యడానికి వెళ్ళిపోయింది.
కాసేపటికి నందు ని నన్ను భోజనానికి పిలిచింది, ముగ్గురం కూర్చొన్నాం. మధు పక్కన నేను , నా పక్కన నందు కూర్చొన్నారు. నేను చాలు చాలు అంటున్నా వినకుండా అన్ని వంటకాలు వడ్డించారు.

నేను బిత్తర చూపులు చూస్తుంటే , ఎక్కడ తినకుండా తప్పించుకుంటానో అని ఇద్దరు నా చేతులు పట్టుకున్నారు. మధు నా వైపు ప్రేమగా చూస్తూ ఒక ముద్ద తినిపించింది, నందు కూడా నా వైపు అభిమానంగా చూస్తూ ఒక ముద్ద తినిపించింది, ఇద్దరు ఒక్కొక్క ముద్ద తినిపిస్తుంటే నా కళ్ళల్లోంచి కన్నీరు కారుతున్నాయి. మధు నా కన్నీళ్ళు చూసి “ ఏమైంది చంద్ర…. కారంగా ఉందా….” అని అడిగింది. నేను తల అడ్డంగా ఊపుతూ “ అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుందా అని అనిపించింది ” అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకున్నాను.

నందు నన్ను ఓదారుస్తూ “ ఊరుకో అన్నయ్య… ఇక నుంచి నీకు నేను, అమ్మ కూడా ఉన్నాం కదా, నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వకు… అయినా నువ్వు వేరుగా ఉండాల్సిన అవసరం ఏంటి, అమ్మతో పాటు ఇక్కడే ఉండొచ్చు కదా, అమ్మ కూడా ఒంటరిగా ఉంటుంది ” అని చెప్పింది. నేను నసుగుతూ అది…. అది…. అంటుంటే మధు సంతోషంగా “ అలా చెప్పు నందు…. నేను ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదు నా మాట ” అని చెప్పింది.

నందు నా వైపు బాధగా చూస్తూ “ అంతేలే మేము పరాయివాల్లమనేగా దూరంగా ఉంటున్నావ్ , అదే సొంత వాళ్ళ మైతే ఇక్కడే ఉండేవాడివి….” అని చెప్పింది. “ లేదు లేదు నందు…. అలా కాదు ” అని ఒక నిట్టుర్పు వదిలి “ సరే…. ఈరోజు నుంచి ఇక్కడే ఉంటాను ” అని చెప్పాను. నందు ఆనంద పడిపోతూ నన్ను సైడ్ నుంచే హత్తుకొని బుగ్గ పై ముద్దు పెట్టి “ థాంక్స్ అన్నయ్య ” అని చెప్పింది. మధు ఇది చూసి సంతోషించింది. ఇక ముగ్గురం భోజనం ముగించి సోఫా లో కబుర్లు చెప్పుకుంటున్నాం.

మధు సడన్ గా నందు వైపు తిరిగి “ అవును నందు…. ఇంతకీ ఆ ఆక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పనేలేదు !!!” అని అడిగింది. దానికి నందు గట్టిగా ఊపిరి వదిలి “ నేను రైల్వే స్టేషన్ లో క్యాబ్ ఎక్కినప్పడి నుంచి నిన్ను చూడాలనే ఆరాటంతో తొందరగ వెళ్ళండి అని చెప్తూ ఉన్న, అలా వెళ్తూ ఉండగా రోడ్ మధ్యలో కుక్క పిల్లని ఎత్తుకున్న చిన్న పాప అడ్డం వచ్చేసరికి క్యాబ్ సడన్ గా పక్కకు తిరిగి పోల్ కి తగిలింది, నాకు తలకి గాయం కావడంతో స్పృహ కోల్పోతూ ఉండగా అన్నయ్య రావడం, నన్ను ambulance ఎక్కించడం, హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ” అని చెప్పింది.

నందు నా వైపే కృతజ్ఞతతో చూస్తుంది, మధు ప్రేమతో నా తల నిమిరి “ నిన్నే కాదు నందు… నన్ను కూడా అలా ఒక ఆక్సిడెంట్ లో నే కాపాడాడు ” అని చెప్పింది. నందు ఆశ్చర్యంగా మధు వైపు చూస్తుంటే, మధు తనకు ఆక్సిడెంట్ గురించి జరిగిందంతా చెప్పి చివరలో నేనే ఆ వైజాగ్ అబ్బాయిని అని తెలిసిన్దన్నట్టుగా చెప్పింది.

నందు ఆనందంగా “ వావ్…. నన్ను నిన్ను కాపాడింది అన్నయ్యే అని తెలుస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది అమ్మ….” అని చెప్పి, నన్ను మళ్ళి హత్తుకొని ముద్దు పెట్టింది. నేను పర్వాలేదు లే అన్నాను. తరువాత నా రూమ్ కి వెళ్ళి బట్టలు తెచ్చుకొని నందు పక్క రూమ్ లో సర్దుకున్నాను. రాత్రికి కబుర్లు చెప్పుకుంటూ తినేసి రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాం.

The post చంద్ర అభిలాష – 7 appeared first on Telugu Sex Stories.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button