సెక్సీ గీత – Part 154
భరత్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నడుస్తున్నప్పుడు, మ్యాచ్ కి రమ్మన్న రోజు, ఉదయం గౌతమ్ గీతకి కాల్ చేసి శివ కరీంనగర్ లో కొత్తగా కడుతున్న ఎలైట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డింగ్ కి వెళ్లిరమ్మని, ఒకవేళ నచ్చితే వచ్చే సంవత్సరం నుండి గీత అక్కడ టీచర్ గా చెయ్యొచ్చని చెప్పాడు. దానికి ముందు శివ పేరు వినగానే వద్దనుకున్నాగాని గౌతమ్ నచ్చచెప్పడంతో తప్పక కరీంనగర్ వెళ్లింది.
హైదరాబాద్ టు కరీంనగర్ రహదారిలో, మూడు ఎకరాల స్థలానికి చుట్టూరా గోడ. అక్కడికి చేరుకునే ముందు ఒక sign board ఉంది, “Turn left to EEI” అని. sign బోర్డు చూపించిన CC రోడ్డులోకి మలిపి గోడ పక్కనే ప్రయాణిస్తూ ఉంది. అలా ప్రయాణించాక, ఒక banner “E*ite Education Institution – college is a playground of thoughts.” అని.
కానీ అక్కడ గేట్ లేదు. రోడ్డు కుడికి మలిగింది. అలాగే గీత కార్ తిప్పి ఇంకొంత ముందుకు పోతే అప్పుడొచ్చింది ఇన్స్టిట్యూషన్ గేటు.
గేటు ముందు కార్ ఆపి హార్న్ కొట్టగా, అక్కడ నిల్చున్న వాచ్మాన్ దగ్గరికొచ్చి, “ పర్సనల్ వెహికల్ లోపలికి నాట్ అలౌడ్ మేడమ్” అని చెప్పాడు.
తల బయట పెట్టి చూస్తే క్యాంపస్ బిల్డింగ్ అక్కడెక్కడో కనుచూపుమేర కానవస్తుంది.
గీత: అంత దూరం ఉంది, ఇక్కడే పార్క్ చేయడం ఏంటి?
“ కన్స్ట్రక్షన్ మెషిన్, మెటీరియల్ లోడింగ్ తప్పితే మిగతా పర్సనల్ వెహికల్ ఏదైనా గేటు బయటే పార్క్ చెయ్యాలి అండి. శివ సార్ రూల్ అది. “
చిరాకుగా, గీత: ఓహో ఆయన మాత్రం అక్కడిదాకా వెళ్తాడా?
“ లేదు లేదు… ఆయన వేరే వాళ్ళ కార్లో వచ్చారు. ఆ కార్ కూడా ఇక్కడే పార్క్ చేసారు….” అంటూ అక్కడ ఎడమ సిగ్గు షెడ్డు కింద టొయోటా ఫార్చ్యూనర్ చూపించాడు.
మౌనంగా నేరుగా కార్ అదే షెడ్ కింద ఆపి దిగి, చీరకొంగు నిండుగా సర్దుకుని కార్ దిగి లాక్ చేసి నడిచింది.
“ దీనికోసం అక్కడి నుంచి కరీంనగర్ రావడం. చ…” అని గులుక్కుంటూ పదకొండు గంటలా ఎండలో నడుస్తూ బిల్డింగ్ దాకా వెళ్ళింది.
అక్కడ శివ ఒక సూట్ ఏసుకున్న పెద్దమనిషితో మాట్లాడుతూ ఉన్నాడు. నల్లరంగు పోలో టిషర్టు, హాఫ్ హ్యాండ్స్ అతడి బైసెప్స్ ని అతుక్కుంటూ, క్యాజువల్ గా ఉండి, డిగ్రీ కాలేజ్ కుర్రాడిలా కనిపించాడు గీతకి.
అటు పక్క బిల్డింగ్ గోడలకు అల్యూమినియం కిటికీలు ఫిక్స్ చేస్తూ పనిముట్ల చప్పుడు. బిల్డింగ్ వెనక నుంచి సలాకలు కటింగ్ చేస్తున్నట్టు కూడా వినిపిస్తుంది.
అటు చూడకుండా చేతి గడియారం చూసుకొని బిల్డింగ్ ఎంట్రన్స్ లోపల సోఫాలో కూర్చుంది.
గీత ఎక్కువగా ద్వేషించే నిజం, శివ చాలా అందంగా ఉండడం.
అందంగా అంటే అన్ని విధాలుగా. అతనొక శాస్త్రవేత్త, రోబోటిక్స్ మరియూ మానవశాస్త్రం (ఆంథ్రపోలజీ), రెండింటిలో మాస్టర్స్ చేసి, మానవశాస్త్రంలో Ph.D చేసి ఒక ఫిలాసఫర్‌గా నిలిచిన వ్యక్తి. ముఖ్యంగా పురాజీవన మానవశాస్త్రానికి సంబంధించి ఒక పుస్తకం రచన చేసి తద్వారా అవార్డు కూడా పొందాడు.
లోకం దృష్టిలో ఒక మంచి నైపుణ్యమైన శాస్త్రవేత్తగా ఉన్నా, మరో కోణం, తానొక డ్రగ్స్ స్కామ్ చేసిన మోస్ట్ వాంటెడ్ ఫ్రాడ్ క్రిమినల్. దాదాపు 250 కోట్లు వెనకేసాడు. దీనిలో భాగస్వామ్యంగా ఉన్నవాళ్లలో ప్రస్తుతం నలుగురు మాత్రమే బ్రతికున్నారు. జిల్లా కలెక్టర్ సాయినాథ్, ఒక మినిస్టర్, గంగా అనే స్నేహితురాలు మరియు గౌతమ్.
(దీని గురించి తెలుసుకోవాలంటే ప్రేమ గాట్లు కథ చదవండి.)
ఆ ఫ్రాడ్ డబ్బులో తనకొచ్చిన వాటాతో నకిలీ ఫండింగ్ ఆర్గనైజేషన్స్ పెట్టి చారిటీ ఫండింగ్ గా హవాలా చేసి ఇప్పుడు అదే డబ్బుతో ఈ అత్యాధునికమైన సౌకర్యాలతో ఎలైట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపిస్తున్నాడు.
గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇవేవీ సింధూకి, గీతకి తెలీవు.
శివ అతనితో మాట్లాడడం అయిపోయాక, అతను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
కాస్త దూరం వెళ్ళేదాకా చూసి, “ అన్నా ఇవాళ ఆ సెక్షన్ అయిపోవాలి…” అని అక్కడ వర్కర్స్ తో చెప్పి గీతని సూటిగా చూస్తూ ఇటుగా వచ్చాడు.
శివ: హే గీత, ఎలా ఉన్నావు? పెళ్ళిలో కలిసాము మళ్లీ ఇప్పుడే.
లేచి నిల్చుని, ముక్కుసూటిగా, గీత: మీ దగ్గర టీచర్ గా చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఆరోజే చెప్పాను. మళ్లీ మా ఆయనకేం మాయ మాటలు చెప్పి ఒప్పించారు. ఏదైనా సరే నేను వెళ్తున్నా, ఆయనకి నేను వచ్చి వెళ్లాను అని చెప్పుకోండి.
అరక్షణం వ్యవధిలో గీత రెండు చేతులు అందులోని ఎదురు నిలబడి ఆపాడు.
శివ: పచ్చడి ఎర్రగా ఉన్నంత మాత్రాన కారంగా ఉందంటే ఎలా, రుచి చూస్తేనే కదా పులుపు తెలిసేది. ఒకసారి నువు ఇక్కడ చూసి నిర్ణయించుకుంటావని రమ్మని అడిగాను.
గీత: చూడాల్సిన అవసరం లేదు. చూసిన నాకు నచ్చినా సరే మీరు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ చేయను. వదలండి వెళ్ళాలి. మాటలతో మాయ చెయ్యాలని చూడకండి.
శివ: సరే నేను గౌతమ్ అన్నకి నువు చూడకుండానే వెళ్ళిపోయావని చెప్తాను.
గీత: వద్దు.
కళ్ళలోకి సూటిగా చూస్తూ, శివ: మరి ఉండు. నేను సీరియస్ గా చెప్తున్న, నాకు హైకాలేజ్ మ్యాథ్స్ టీచర్ కావాలి. నువు బాగా చెప్తావనే నమ్మకం ఉంది కాబట్టే ఒకసారి రమ్మన్నాను. నిజంగా నాకు వేరే ఉద్దేశం లేదు.
శివ కళ్ళు నిజం చేస్తున్నట్టు అనిపించాయి.
గీత: శివ గారు….
శివ: బావ అను మర్దలా.
ముక్కుసూటిగా, గీత: అస్సలు అనను.
శివ: హ్మ్ సరే నీ ఇష్టం.
గీత: అయినా మేముండేది హైదరాబాదులో ఇక్కడికి ఎలా రాగాలను.
శివ: మీరిక్కడికి షిఫ్ట్ అవుతున్నారని గౌతమ్ అన్న చెప్పాడు.
గీత: నాకు చెప్పలేదు.
శివ: ఏమో మరి నాతో చెప్పాడు.
గీత: ఏదైనా సరే…. నాకు మాత్రం ఇష్టం లేదు.
శివ: ఇష్టం లేకున్నా సరే, ఒకసారి చూసి వెళ్ళు, గౌతమ్ అన్నకి కూడా దీనిలో షేర్ ఉంది. యు ఆర్ వన్ ఆఫ్ ది ఓనర్. ఇక్కడ పనులు ఎలా సాగుతున్నాయో చూడడానికి వచ్చాను అనుకో.
గీత కాస్త ఆలోచనలో పడింది.
శివ తన చేయి పట్టుకొని కారిడార్ లో నడిపించాడు.
వెనక నడుస్తూ, గీత: చేయ్ వదిలితే మంచిది.
వదిలాడు, శివని ఫాలో అయ్యింది. అడగాలనుకున్న అనుమానం అడగకుండా ఆపుకోలేక అడిగింది.
గీత: అవునూ… పార్కింగ్ ఎందుకు బయట పిల్లల కాలేజ్ వాన్ కూడా అక్కడే ఆపితే కష్టం అవదా?
శివ: ఒక్క నిమిషం చెప్తాను.
ఎంట్రన్స్ కారిడార్ దాటితే, ఇంకో ఇంకో గ్లాస్ డోర్స్ ఉన్న ఎంట్రన్స్ వచ్చింది. డోర్స్ పైన ఒక మ్యాప్ ఉంది.
అక్కడ నిల్చుని, శివ: ఆ మ్యాప్ చూడు. ఇది మెయిన్ గెట్ దగ్గర కూడా నువు చూడలేదేమో.
గీత: ఊ.
శివ: మెయిన్ గేట్ దాటి వెహికల్ రాకూడదని ఎందుకన్నాను అంటే, ఇక్కడికి వచ్చే ప్రతీ ఒక్క స్టూడెంట్ కి ప్రొద్దున్నే దాదాపు ఒక కిలోమీటర్ నడక అవుతుంది. 9:30 AM లోపు లోపలికి వస్తే, మళ్లీ 4:45 PM కే వాళ్ళు ఇంటికి వెళ్ళేది. సాయంత్రం ఇంకో కిలోమీటర్ నడక. దీని ప్రకారం ఒక మనిషికి ఒక రోజుకి కావాల్సిన మినిమం బాడీ మూవ్మెంట్ అవుతుంది. స్టూడెంట్స్, టీచర్స్, మినిస్టర్, ప్రధానమంత్రి వచ్చిన సరే నడక తప్పదు. ఆరోగ్యపరంగా ఇది ఫస్ట్ ప్లాన్ చేసాను.
మీకొచ్చిన అనుమానమే గీతకి కూడా వచ్చింది.
గీత: ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే?
మ్యాప్ వేలు పెట్టి చూపిస్తూ, శివ: అందుకే కదా హైవేకి back exit connect చేసాము. పైగా ఇది అంత తూర్పు ముఖం ఉంది వాస్తు చూసుకుంటే.
శివ ప్లానింగ్ ని మెచ్చుకోవాలనుకున్నా, వాస్తు అనేసరికి నవ్వింది.
గీత: మీలాంటి సైంటిస్ట్ వాస్తు నమ్మడమా?
శివ: వాస్తుని గుడ్డిగా నమ్మడం వేరు, సైన్స్ తోనే నమ్మడం వేరు. Back exit highway కి connect అవుతే, అంబులెన్స్, సెక్యూరిటీ అధికారి, ఫైర్ ఇంజన్స్, ఏవైనా త్వరగా లోపలికి వస్తాయి. మిగతా బిల్డింగ్స్ తూర్పు దిక్కు ఉండడం వలన మ్యాగ్జిమమ్ సన్‌లైట్ ఉంటుంది. ఒక మనిషి ఎనమిది వందల మీటర్లు నడవడానికి కనీసం తక్కువలో తక్కువ ఎనమిది నిమిషాలు వేసుకున్న ఆ ఎనమిది నిమిషాలు విటమిన్ D3 కదా. అంతేకాదు, క్లాస్‌రూమ్స్ కి నాచురల్ లైటింగ్ ఉండేలా ఎక్కువశాతం ట్రాన్స్పరెంట్ గ్లాస్సెస్ వాడాము.
గీత మ్యాప్ చూస్తూ ఉంది ఇంకా ఏమున్నాయా అని.
శివ: సరే ఇక్కడే కాదు. పదా అన్ని తిరిగి చూస్తే నీకే తెలుస్తుంది.
శివతో నడుస్తూ క్యాంపస్ లోనికి వెళ్తున్నా కొద్ది అసలక్కడ మనుషులే లేరు. గీతకి అనుమానం, శివ మీద నమ్మకం లేదు.
రెండు క్లాసురూములు దాటి, ఒక గది తలుపు తెరిచాడు. లోపలికెళ్ళి గీతని రమ్మని సైగ చేస్తే లోపల అడుగు పెట్టింది.
బ్లూ యెల్లో కలర్ పాలెట్ తో మూడు కాలమ్స్ లో ఉన్న బెంచీలతో విశాలంగా ఉంది తరగతి గది. గోడలు యెల్లో పింక్ కలర్స్ తో ఉన్నాయి. బ్లాక్ బోర్డు మరియూ డిజిటల్ బోర్డు ఉంది. పైన ప్రొజెక్టర్, ఫ్యాన్స్ ఉన్నాయి. గోడలకు కొన్ని భౌతిక శాస్త్ర మ్యాపులు, కొన్ని సైన్స్ బొమ్మల పెయింటింగ్స్ ఉన్నాయి. గది తలుపు ఎదురు మూలకు నాలుగు వరుసల లాకరులు ఉన్నాయి. ఐదు అడుగుల గోడ, ఆపై అద్దాల పెద్ద కిటికీలు.
శివ: క్లాసులు ఇలా ఉంటాయి. లాకర్స్ లో వాళ్ళ సబ్జెక్ట్ బుక్స్ పెట్టుకోవచ్చు. అవి ఫింగరప్రింట్ లాకర్స్.
ఫింగరప్రింట్ లాకర్స్ అనగానే గీత ఆశ్చర్యపోయి శివను టక్కున మెడ తిప్పి చూసింది.
శివ: అవును. ఒకరి వస్తువు ఒకరు దొంగిలించారు అనే సమస్య ఉండదు. అండ్ ఫుల్లీ cctv footage.
గీత: బాగుంది.
ఇద్దరూ నడక కొనసాగించి ఇంకాస్త ముందుకు నడుస్తుంటే, అంతా చాలా రిచ్ గా అనిపిస్తుంది గీతకి. ఇటు చూసినా మోడరన్ మరియు ఆధ్యాత్మికంగా ఉంది. కాలేజ్ బిల్డింగ్ ఇంటీరియర్ అంతా గ్రీన్ అండ్ కారమెల్ కాంబినేషన్ కలర్ పాలెట్ ఉంది.
శివ వెనక నడుస్తుంటే అన్నీ చూస్తూ ఉంది. అక్కడ చిన్న చిన్న మొక్కలు, నోటీస్ బోర్డులూ, బయట, దుస్తుబిన్నులూ, ఒక ర్యాక్ దగ్గర కొన్ని చీపురులూ, బకెట్లు, క్లీనింగ్ లిక్విడ్ బాటిల్స్, ఫైర్ ఎస్టింగ్విషర్స్, అతి ముఖ్యంగా ఏ క్లాస్ తలుపు పక్కన ఆ క్లాసూకి సంబంచినవి ఏదైనా రాసిపెట్టుకోవడానికి చిన్న వైట్ బోర్డు విత్ మార్కర్.
అప్పుడే డైనింగ్ హాలుకి వెళ్ళే తోవ వచ్చింది.
శివ: ముందు డైనింగ్ హాల్ చూసి వద్దామా?
గీత: మీ ఇష్టం.
అలాగే అనుకోని ఆ తోవలో నడుస్తున్నారు.
అంతా ఓపెన్ గా, గుడి మండపంలో నడుస్తున్నట్టుంది.
శివ: ఇది ఇలా ఓపెన్ గా ఎందుకు పెట్టాము అంటే, పిల్లలకి ఫ్రీ మూవ్మెంట్ ఉంటుందని. close గా ఉంటే తీసుకోవడం లాంటివి అవుతాయి. ఎవరైనా బయట కూర్చుని తినాలనుకుంటే వాళ్ళకోసం కూడా బెంచెస్ ఉన్నాయి.
గీతకి తోచడం లేదు, ఇంత మంచి ఐడియాలు, ఒక కాలేజ్ కోసం ఇంతగా ప్లానింగ్ చేయడమేంటి అని.
ఆ దారి దాటి డైనింగ్ హాల్ కి చేరుకున్నాక అక్కడ, ఒక్కో వరసకు ఒక్కో classroom number అమర్చి ఉంది. number అమర్చిన ఒక్కో వరుసలో కనీసం ఇరవై మంది కూర్చోవచ్చు.
శివ: అటు దిక్కు కిచెన్ అండ్ ఆ కిచెన్ కి కనెక్ట్ ఉన్న సామన్ల స్టోరేజ్ రూమ్. ఇప్పుడు నువు అడగొచ్చు, ఇది కాలేజ్ బిల్డింగ్ తో అటాచ్మెంట్ ఎందుకు చేయలేదు, వంద అడుగుల దూరంలో ఎందుకు అని.
గీత ఎం అడగకున్నా మీరే చెప్పాలని ఫిక్స్ అయినట్టున్నారు చెప్పండి.
శివ: ఒకవేళ ఇక్కడేదైనా ప్రమాదం జరిగితే, లైక్ గ్యాస్ బ్లాస్ట్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ బ్లాస్ట్ లాంటివి అయినప్పుడు డామేజ్ అనేది కాలేజ్ బిల్డింగ్ దాకా రాదు.
గీత: హ్మ్…అంది నిట్టూర్చుతూ.
శివ: అటు దిక్కు ఇంటర్మీడియట్ సెక్షన్ కూడా సేమ్ ఉంటుంది.
శివకి స్పందించకుండా వెనుతిరిగి కాలేజ్ వైపు నడిచింది.
శివ: లాబొరేటరీకి వెళ్దాం.
గీత: మ్యాథ్స్ టీచర్ కి ల్యాబ్ తో పనేముంటుందిలే.
శివ: హ్మ్ అవును. నువు సైన్స్ ఐతే చాలా డిస్కస్ చేసేవాళ్ళం. అయినా మ్యాథ్స్ కూడా చెయ్యొచ్చు.
గీత: నేను ఇక్కడ టీచర్ చేస్తాను అని ఇంకా చెప్పలేదు. చేసే ఉద్దేశం కూడా నాకిప్పుడు లేదు. అవునూ సింధూ అక్క ఇక్కడేమీ చెప్పదా?
శివ: తను యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేయబోతుంది.
గీత: ఓహో…. అక్క లేకుండా ఇక్కడ ఎవరైనా లేడీ టీచర్ ఉంటే బొంగరం తిప్పే పనిలో ఉంటారన్నమాట.
శివ వెనక నుంచి గీత నడుము చూస్తున్నాడు.
శివ: నువు ఉంటే అది అవ్వొచ్చు, కానీ నువ్వేమో చేయను అంటున్నావు కదా…. అన్నాడు పొగరుగా.
ముక్కు విరుస్తూ, గీత: సరే ఇక నేను వెళ్తాను. అన్నీ చూసేసాను కదా.
“ ఆగు…” అంటూ చేతు పట్టి ఆపాడు.
గీత కోపంగా వెనక్కి చూడగా విడిచాడు.
శివ: నేనడిగిందాని గురించేమైనా ఆలోచించావా?
గీత: నేను ఆరోజే సమాధానం చెప్పాను. విసిగించకండి.
శివ: ఒకే…. లీవ్ ఇట్. పదా నీకు టీచర్ డైనింగ్, స్టాఫ్ రూమ్, లైబ్రరీ చూపిస్తాను.
గీత: ఏవీ చూపించాల్సిన అవసరం లేదు. మీరున్న చోట పనిచేసే ఉద్దేశం నాకస్సలు లేదు. అండ్ ఇంకోసారి నాకు కాల్ చేయడం గాని, గౌతమ్ గారిని ఇలాంటి వాటికి ఒప్పించడం గానీ చేయడానికి ట్రై చెయ్యకండి. గుడ్ బై…..
కోపంగా తేల్చి చెప్పి కాలేజ్ కారిడారులో నడుస్తూ వెళ్ళిపోతుంటే, “ కోకిలా…..ఆగు….” అని పిలిచాడు.
ఆ పిలుపు గీత అడుగుని ఆపేసింది. ఒక్కసారిగా చుట్టూ నిశ్శబ్ధం నిండుకున్నట్టు, అక్కడ వాళ్ళిద్దరూ మాత్రమే ఉండి, శివ దగ్గరవుతున్న అడుగు అలికిడి మాత్రమే వినిపించింది.
The post సెక్సీ గీత – Part 154 appeared first on Telugu Sex Stories.